పొన్నూరు: ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పించాలి: అంబటి

83చూసినవారు
పొన్నూరు: ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పించాలి: అంబటి
రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరకు ధాన్యం సేకరణపై రైతులను కలిసే కార్యక్రమంలో భాగంగా బుధవారం పెదకాకాని మండలం వెంకట కృష్ణాపురం, చేబ్రోలు మండలం శలపాడు గ్రామాల్లోని రైతులను జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పార్టీ శ్రేణులతో కలిసి పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ధాన్యంకుధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్