ప్రత్తిపాడు: సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బూర్ల

78చూసినవారు
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో శనివారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామాలు అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ నర్రా బాలకృష్ణతో పాటు కూటమి శ్రేణులు, మండల అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్