పెదనందిపాడు గ్రామం లో మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో కరెంటు ట్రూ ఆఫ్ చార్జీలు పెరుగుదలకు నిరసన కరెంటు బిల్లుల ప్రతులను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దోప్పలపూడి రమేష్ బాబు, సుక్క యానాదులు, కొత్త వెంకట శివ నాగేశ్వరరావు సిపిఎం కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రూ అప్ చార్జీలు తగ్గించాలని, నిత్యవసర ధరలు పెరుగుదల అరికట్టాలని వారి డిమాండ్ చేశారు.