ప్రతిపాడు: బాల్యవివాహాలను ప్రతి ఒక్కరు అరికట్టాలి

62చూసినవారు
బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ప్రతిపాడు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి సుజాత దేవి అన్నారు. బుధవారం ప్రత్తిపాడు ఎంపీడీవో కార్యాలయంలో బాల్యవివాహాలు-నిర్మూలన కార్యక్రమం పై అంగన్వాడి కార్యకర్తలు , గ్రామస్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రతి అంగన్వాడి కేంద్రం పరిధిలోని తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సిడిపిఓ సూచించారు

సంబంధిత పోస్ట్