ప్రతిపాడు: అన్నదాతకు అండగా కార్యక్రమంలో ప్రత్తిపాడు శ్రేణులు

54చూసినవారు
వైయస్సార్సీపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా నాయకులతోపాటు ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్, ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ శ్రేణులు గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్