పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని

52చూసినవారు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామంలో సోమవారం కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తో కలిసి సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కోట్లాది రూపాయలతో గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గానికి మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు సమకూరుస్తానని తెలిపారు. కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్