ఈనెల 18న జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

69చూసినవారు
ఈనెల 18న జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం
జనసేన పార్టీ నూతన కార్యాలయం ఈ నెల 18 వ తేదీన రేపల్లెలో ప్రారంభించనున్నట్లు జనసేన పార్టీ రేపల్లె పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు, ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ముఖ్య అతిధులుగా పాల్గొంటారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్