అస్సాంకు జార్ఖండ్ సీఎం సహాయం

84చూసినవారు
అస్సాంకు జార్ఖండ్ సీఎం సహాయం
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. అస్సాం సీఎం సహాయనిధికి రూ.2 కోట్లు అందించారు. ఈ సందర్భంగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ధన్యవాదాలు తెలిపారు. ‘జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ జీ వరద బాధిత ప్రజలను ఆదుకోవడానికి అస్సాం ముఖ్యమంత్రి సహాయనిధికి దయతో రూ.2 కోట్లను అందించారు. అస్సాం ప్రజల తరపున ఆయనకు ధన్యవాదాలు’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్