ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయండి

82చూసినవారు
ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయండి
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రేపల్లె వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు కోరారు. ఆదివారం రేపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రేపల్లె నియోజకవర్గం లోని ప్రజలు భారీగా తరలి రావాలన్నారు. రేపల్లె, చెరుకుపల్లి, నగరం, నిజాంపట్నం మండల చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరు కావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్