రేపల్లె నియోజకవర్గంలో 40. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

54చూసినవారు
రేపల్లె నియోజకవర్గంలో శనివారం నుండి ఆదివారం ఉదయం వరకు కురిసిన వర్షానికి 40. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. చెరుకుపల్లి మండలంలో నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా నిజం పట్నం మండలంలో 24. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రేపల్లె మండలంలో 12. 2 మిల్లీమీటర్లు నమోదు కాగా నగరం మండలంలో వర్షపాతం ఏమి నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్