రేపల్లె: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

82చూసినవారు
రేపల్లె: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఆపదలో ఉన్న పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ అన్నారు. వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నుండి మంజూరైన రూ.15,25,936 లను శుక్రవారం రేపల్లెలో లబ్ధిదారులకు అందజేశారు. పేద ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని శివప్రసాద్ అన్నారు.

సంబంధిత పోస్ట్