చెరుకుపల్లి మండల డిప్యూటీ తహసిల్దార్ గా శాంతలక్ష్మి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. పెదనందిపాడు మండల డిప్యూటీ తహసిల్దార్ గా పనిచేస్తూ బదిలీపై చెరుకుపల్లి వచ్చారు. చెరుకుపల్లి డిప్యూటీ తహసిల్దార్ గా పనిచేస్తున్న నిరంజన్ బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. నూతనంగా డిప్యూటీ తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన శాంత లక్ష్మికి కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు.