దళిత కులంలో దొంగలు పడ్డారు

50చూసినవారు
దళిత కులంలో దొంగలు పడ్డారని వైసిపి అధికార ప్రతినిధి బరగల కోటేష్ విమర్శించారు. మండల కేంద్రం భట్టిప్రోలులో ఆదివారం ఆయన మాట్లాడుతూ నేడు రేపల్లెలో జరిగే సిద్ధం సభకు భారీగా జనం రావాలని పిలుపునిచ్చారు. టిడిపి మాటలు నమ్మవద్దని ఎస్సీ ఎస్టీ అభివృద్ధి కోసం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకుని జెడ్పీ చైర్మన్ దంపతులు ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్