జగన్మోహన్ రెడ్డి హాయంలో జరిగిన స్కాములన్నిటికీ ఏ 1జగన్ అయితే ఏ 2 సజ్జల రామకృష్ణారెడ్డి అని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు విమర్శించారు. గురువారం వేమూరులో ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వం సజ్జలకు నోటీసులు ఇవ్వడం కాదని ఈడ్చుకొచ్చి లోపల వేయాలన్నారు. మా ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేకపోయినట్లయితే నిన్ను గుడ్డలూడదీసి ఊరేగించాల్సిన అవసరం ఉండేదన్నారు, కానీ చట్టపరంగా నోటీసులు ఇస్తున్నామని ఆనందబాబు తెలిపారు.