కరెంట్ షాకు తో రైతు మృతి

74చూసినవారు
కరెంట్ షాకు తో రైతు మృతి
రాజుపాలెం మండలం అంచులవారిపాలెంలో ఆదివారం కరెంట్ షాక్ కు ఓ రైతు మృతిచెందాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం. పొలంలోని పంపుసెట్ వద్ద విద్యుత్ తీగలను కలిపే క్రమంలో కరెంటు సరఫరా కావడంతో హరిబాబు(25)షాక్ కు గురై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. ఈ క్రమంలో పరిసర పొలాల రైతులు పిడుగురాళ్ల ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్