కంతేరులో ధర్నా...

1156చూసినవారు
అమరావతి ఉద్యమం 365 రోజులు పైగా పూర్తి చేసుకున్న సందర్భంగా తాడికొండ మండల పరిధిలోని కంతేరు గ్రామంలో రైతులు, రైతు కూలీలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాయపూడిలో జరిగిన జనభేరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్