వంట-వార్పు కార్యక్రమం

176చూసినవారు
తాడికొండ మండల పరిధిలోని తాడికొండ అడ్డ-రోడ్డు సెంటర్ వద్ద పెరిగిన వంట గ్యాస్ దరలకు నిరసనగా తెలుగు మహిళ ఆధ్వర్యంలో వంట-వార్పు చేపట్టడం జరిగింది.. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి షేక్. రిజ్వాన, మండల బీసీ సెల్ నాయకులు పందేటి వెంకటేశ్వర్లు మరియు మండల పార్టీ సీనియర్ నాయకులు తోకల. వెంకటేశ్వరరావు , పొన్నెకల్లు పి.హెచ్.సి మాజీ చైర్మన్ పాలేరు రమేష్ బాబు, పొన్నెకల్లు గ్రామ పార్టీ సీనియర్ నాయకులు షేక్.రఫీ, నెల్లూరి రాంబాబు, మండల పార్టీ మహిళా నాయకురాళ్లు ఇతరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్