తాడికొండ: వినియోగంలోకి వచ్చిన కాంట్రాక్టర్ యంత్రాలు

71చూసినవారు
తుళ్లూరు మండలం అమరావతి రాజధానిలోని 29 గ్రామాల్లో తడి, పొడి చెత్త డంపింగ్ చేసేందుకు కాంట్రాక్టర్ యంత్రాలను సీఆర్డీఏ అధికారులు వినియోగంలోకి తీసుకొచ్చారు. 2016లో వచ్చిన ఈ యంత్రాలు ఇన్ని సంవత్సరాల తర్వాత వినియోగంలోకి రావడం పట్ల రాజధాని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సేకరించిన చెత్తను జిందాల్ కంపెనీకి పంపుతున్నట్లు శానిటేషన్ కోఆర్డినేటర్ నరసింహం తెలిపారు. చెత్త లేని ప్రాంతంగా అమరావతి ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్