హౌస్ టు హౌస్ సర్వే పై అధికారులకు అవగాహన

70చూసినవారు
హౌస్ టు హౌస్ సర్వే పై అధికారులకు అవగాహన
తెనాలి పట్టణ పురపాలక సంఘ కార్యాలయంలో బూత్ లెవల్ అధికారులకు, బూత్ లెవెల్ సూపర్ వైజర్ లకు హౌస్ టు హౌస్ సర్వేపై అవగాహన కార్యక్రమాన్ని పట్టణ పురపాలక సంఘ కమిషనర్ శేషన్న బుధవారం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పట్టణంలోని 151 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సర్వేలో ఓటరు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల ఓటు వివరాలను పరిశీలించనున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్