అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

84చూసినవారు
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కొల్లిపర ఎస్సై కోటేశ్వరరావు హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కొల్లిపర మండల పరిధిలో ప్రజలు శాంతియుత వాతావరణంలో మెలగాలని సూచించారు. ఎవరైనా చట్టాన్ని మీరి ప్రవర్తిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్