తల్లిపాలతో బిడ్డకు పోషకాలు లభిస్తాయి

78చూసినవారు
తల్లిపాలతో బిడ్డకు పోషకాలు లభిస్తాయి
బిడ్డ జన్మించిన మొదటి గంటలోనే బిడ్డకు తల్లి ముర్రుపాలు పట్టాలని, వీటి ద్వారా బిడ్డకు అతి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయని అంగన్వాడి సూపర్వైజర్, అమృతవాణి పేర్కొన్నారు. అమృతలూరు మండల పరిధిలోని యాలవర్రు గ్రామంలో సోమవారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. మహిళా పోలీస్ డి. మాధురి, సి. హెచ్, కమల కుమారి, ఎస్. సుజాత, డి. సంగీతలక్ష్మి, ఆశాలు, కే. ప్రసన్నకుమారి, డి. అరుణ, గర్భవతులు, బాలింతలు, పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్