కోలాహలంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం

56చూసినవారు
అమృతలూరు మండల పరిధిలోని కోరుతాడిపర్రు, తురుమెళ్ళ, మోపర్రు గ్రామాల్లో శనివారం రాత్రి వేమూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికూటి అశోక్ బాబు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డిజె సౌండ్లు, బాణసంచాలతో స్వాగతం పలికి హారతులిచ్చారు. ఆయన విజయం కోరుతూ పలు దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రచార వాహనంపై గ్రామపురవీధుల్లో పర్యటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్