అమృతలూరులో ప్రారంభమైన యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలు

82చూసినవారు
నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము అని పాస్టర్. రెవ. యల్లమాటి శ్రీకాంత్ విశ్వనాథ్ తెలిపారు. మండల కేంద్రం అమృతలూరు ఉత్తర దళితవాడలోని తెలుగు బాప్టిస్ట్ చర్చి లో యేసు క్రీస్తు రక్షణ సువార్త సభలు ఆదివారం రాత్రి ప్రారంభమయ్యాయి.
బైబిల్ గ్రంధంలో 66 పుస్తకాలలో సామెతలు, ప్రసంగి, పరమగీతము ముఖ్యమైన పుస్తకాలున్నాయని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్