సూరేపల్లి లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

56చూసినవారు
బలహీన వర్గాల దీనజన బాంధవుడు, సమసమాజ నిర్మాణ కృషివళుడు, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వైసీపీ శ్రేణులు గురువారం ఘనంగా నిర్వహించారు. భట్టిప్రోలు మండల పరిధిలోని సూరేపల్లి గ్రామంలో వేమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వారికూటి అశోక్ బాబు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ వివిధ శ్రేణుల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్