శావల్యాపురంలో యువకుడు మృతదేహం లభ్యం

78చూసినవారు
శావల్యాపురంలో యువకుడు మృతదేహం లభ్యం
శావల్యాపురం మండలం మత్తుకుమల్లి గ్రామ శివారులో పిట్టంబండ ఎన్ ఎస్ పి కెనాల్లో సోమవారం మధ్యాహ్నం సుమారు (28)యువకుడు మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు వెంటనే గ్రామ వీఆర్టీకు సమాచారం అందించారు. వీఆర్డీఓ ఇచ్చిన రిపోర్ట్ప శావల్యాపురం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు శావల్యాపురం పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ లోకేశ్వరావు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్