ఈద్ ముబారక్ చిత్రాన్ని గీచిన చిత్రకారుడు

54చూసినవారు
ఈద్ ముబారక్ చిత్రాన్ని గీచిన చిత్రకారుడు
రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ వినుకొండలోని ప్రముఖ చిత్రకారుడు ప్రసాదరావు బుధవారం ఈద్ ముబారక్ చిత్రాన్ని గీశాడు. 40 రోజులు ఉపవాసం కఠిన నియమ నిష్టలతో ఉండి దీక్ష ముగించుకున్న ఆ అల్లా దేవుని కృప పొందుతున్న ముస్లిం సోదరులకు, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయుటకు మన హిందూ ధర్మం అన్నారు. వారికి సంవత్సరానికి ఒకసారి ముఖ్యమైన పెద్ద పండుగ రంజాన్ అని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్