రాష్ట్రంలో డీఎస్సీ పోస్టులు ఎన్నంటే?

69చూసినవారు
రాష్ట్రంలో డీఎస్సీ పోస్టులు ఎన్నంటే?
AP: రాష్ట్రంలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై చేశారు. దీంతో త్వరలో ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కేటగిరిల వారీగా పోస్టుల వివరాలు ఇలా..
ఎస్‌జీటీ : 6,371, పీఈటీ : 132, స్కూల్‌ అసిస్టెంట్స్‌: 7725, టీజీటీ: 1781, పీజీటీ: 286, ప్రిన్సిపల్స్‌: 52. >>> SHARE It

సంబంధిత పోస్ట్