నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎస్బీఐలో ఉద్యోగవకాశాలు

61చూసినవారు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎస్బీఐలో ఉద్యోగవకాశాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్‌మెంట్-ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్.. రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై, ఐఐబీఎఫ్ ఫారెక్స్ సర్టిఫికేట్‌తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తి గల వారు https://sbi.co.in వెబ్‌సైట్‌లో ఈనెల 27 లోపు అప్లై చేసుకోగలరు.

సంబంధిత పోస్ట్