‘డెకాయిట్‌’తో శృతిహాసన్‌

75చూసినవారు
‘డెకాయిట్‌’తో శృతిహాసన్‌
హీరో అడివిశేష్- శృతిహాసన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్‌’. షనీల్‌ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి చాలా రోజుల తర్వాత ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. డెకాయిట్ షూట్‌ కొనసాగుతుండగా.. శృతిహాసన్‌, అడివిశేష్‌ దిగిన సెల్పీ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం డెకాయిట్‌ టీం భారీ యాక్షన్‌ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్