రూ.3.50 లక్షల సుపారీ ఇచ్చి.. 5 నెలల గర్భిణిని హత్య చేయించిన భర్త

69చూసినవారు
రూ.3.50 లక్షల సుపారీ ఇచ్చి.. 5 నెలల గర్భిణిని హత్య చేయించిన భర్త
AP: శ్రీకాకుళం జిల్లా ఆర్.కరాపాడుకు చెందిన ఐదు నెలల గర్భిణి మీనాక్షిని ఆమె భర్త దిలీప కుమార్, అతని ముగ్గురు స్నేహితులు కలిసి ఇనుప రాడ్డుతో కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. 24 ఏళ్ల మీనాక్షి గర్భానికి వివాహేతర సంబంధమే కారణమనే అనుమానంతో దిలీప్ ఆమెను హతమార్చాడు. అతడు రూ.3.50 లక్షల సుపారీ ఇచ్చి స్నేహితులతో ఈ హత్య చేయించాడు. దిలీప్ తో మీనాక్షికి 2020లో ప్రేమ వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్