పంజాబ్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ బ్యాట్‌ను గాల్లోకి విసిరేశారు. స్కోరు పరుగులు పెడుతున్న సమయంలో ఫెర్గూసన్ బౌలింగ్‌లో శాంసన్ (38) పరుగుల వద్ద క్యాచ్ ఔట్ అయ్యారు. ఈ క్రమంలో అసహనానికి గురైన సంజు బ్యాట్‌ను మైదానంలోనే గాల్లోకి విసిరేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.