చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తా: మాజీ మంత్రి అంబటి

72చూసినవారు
చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తా: మాజీ మంత్రి అంబటి
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరాన్ని సందర్శించి మాజీ సీఎం జగన్‌పై చేసిన విమర్శలను అంబటి ఖండించారు. పోలవరం నిధులు ప్రభుత్వానికి మళ్లించినట్లు రుజువు చేస్తే చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తానని సవాల్ విసిరారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని పేర్కొన్నారు. చంద్రబాబు వారసత్వాన్ని నారా లోకేశ్ పుణికి పుచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్