జనసేనలో ఆళ్ల చేరికపై ఆసక్తికర చర్చ!

56చూసినవారు
జనసేనలో ఆళ్ల చేరికపై ఆసక్తికర చర్చ!
AP: మంగళగిరి నియోజకవర్గం నుంచి 2014, 2019లో వరుస విజయాలు సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఏడాదిలో, ఎన్నికలకు ముందే వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు. 2029 ఎన్నికల సమయానికి ఆయన తిరిగి యాక్టివేట్ అయ్యే అవకాశాలున్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి జనసేనలో చేరే అవకాశాలపై చర్చ నడుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్