తెలంగాణ గ్రామీణ ప్రజలకు గుడ్ న్యూస్

65చూసినవారు
తెలంగాణ గ్రామీణ ప్రజలకు గుడ్ న్యూస్
గ్రామీణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్తగా 300 ప్రభుత్వ ఆసుపత్రులు (78 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 220 సబ్ సెంటర్లు) అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో పాటు రూ.337 కోట్లు మంజూరు చేసింది. ఆయా ఆసుపత్రుల నిర్మాణాలు త్వరలోనే ప్రారంభంకానున్నాయి.

సంబంధిత పోస్ట్