భారీ వేతనంతో PGCILలో ఉద్యోగాలు

76చూసినవారు
భారీ వేతనంతో PGCILలో ఉద్యోగాలు
గుడ్‌గావ్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ PGCIL దేశవ్యాప్త రీజియన్‌ కార్యాలయాల్లో 71 ఆఫీసర్‌ ట్రెయినీ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత పోస్టులకు 60% మార్కులతో డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, పీజీ చదివిన వారు అర్హులు. అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు మించకూడదు. శిక్షణ సమయంలో నెలకు రూ.40 వేలు, శిక్షణ పూర్తి అయ్యాక రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షలు వేతనం ఇస్తారు. వెబ్‌సైట్ https://www.powergrid.in/ను సంప్రదించగలరు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్