పవన్ కు నచ్చిన ఐఏఎస్ ను ఏపీకి రప్పించేస్తున్నారా?

52చూసినవారు
పవన్ కు నచ్చిన ఐఏఎస్ ను ఏపీకి రప్పించేస్తున్నారా?
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన తన టీమ్‌ను ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. కేరళ క్యాడర్ తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజను డిప్యూటేషన్‌పై ఏపీకి రప్పించి ఆయనను ఓఎస్డీగా నియమించుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కృష్ణతేజ అంశాన్ని CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ పరంగా ఆయనను ఏపీకి డిప్యూటేషన్‌పై తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్