జగన్ పార్టీ ప్రక్షాళన షురూ..!

54చూసినవారు
జగన్ పార్టీ ప్రక్షాళన షురూ..!
ఏపీ ఎన్నికల తరువాత జగన్ ఆలోచన మారింది. ఎన్నికల్లో ఊహించని పరాజయంతో జగన్ ముఖ్య నేతలతో సమీక్ష చేసారు. లోపాలను గుర్తించారు. పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల పైన ఫోకస్ చేసారు. పార్టీ పదవుల్లోనూ మార్పులు మొదలు పెట్టారు. జగన్ కు కుడి భుజం గా చెప్పుకొనే పార్టీలో ముఖ్యనేత బాధ్యతల మార్పుకు నిర్ణయించారు. అదే విధంగా పార్టీ నేతలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా సజ్జలను కీలక బాధ్యతల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్