కోహ్లీ వెనక్కి తగ్గే ఛాన్సే లేదు: అశ్విన్

68చూసినవారు
కోహ్లీ వెనక్కి తగ్గే ఛాన్సే లేదు: అశ్విన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ ఫామ్ పేలవంగా ఉన్న సంగతి తెలిసిందే. అతడిని వన్ డౌన్‌లో పంపి పంత్‌తో ఇన్నింగ్స్ ఓపెన్ చేయించాలని క్రీడా విశ్లేషకులు సూచించడంపై స్పిన్నర్ అశ్విన్ స్పందించారు. ‘విరాట్ గురించి నాకు బాగా తెలుసు. పరుగులు రాకపోయినా తన కాన్ఫిడెన్స్ ఏమాత్రం తగ్గదు. ఒకవేళ మీరు వన్‌డౌన్‌కు పంపించినా ఏమాత్రం తగ్గరు. నేనెవరో చూపిస్తా అన్నట్లుగా ఆడతారు. త్వరలోనే మళ్లీ లయ అందుకుంటారు’ అని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్