రోజాకు హ్యాండ్ ఇచ్చిన జగన్.. మాజీ మంత్రి రోజా సంచలన ట్వీట్

61చూసినవారు
రోజాకు హ్యాండ్ ఇచ్చిన జగన్.. మాజీ మంత్రి రోజా సంచలన ట్వీట్
AP: కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను అరెస్టులు చేయడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ క్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. 'హెల్ప్ అనేది చాలా విచిత్రమైంది.. చేస్తే మర్చిపోతారు.. హెల్ప్ చెయ్యకపోతే గుర్తు పెట్టుకుంటారు' అంటూ రోజా ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ పోస్ట్ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ మేరకు రోజాకు జగనన్న హ్యాండ్ ఇచ్చాడా అంటూ పలువురు నెటిజన్లు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్