ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

78చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుంచి తిరిగి వస్తున్న వాహనం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు, ట్రక్కు ఢీకొని నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. వీరు గరియాధర్‌‌కు చెందిన రూపవతి, బిపిన్ భాయ్, భవాన్ బెన్, జగదీష్ భాయ్‌గా పోలీసులు గుర్తించారు. ఒక చిన్నారి మాత్రం తీవ్రంగా గాయపడటంతో ఝాన్సీలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్