కాటన్ ష్రెడర్ ప్రత్యేకత ఇదే..

52చూసినవారు
కాటన్ ష్రెడర్ ప్రత్యేకత ఇదే..
పత్తి పంటలో వ్యర్థాల తొలగింపునకు కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు పత్తి తీత తర్వాత మిగిలిన మొక్కలను ముక్కలుగా చేసి తొలగించే యంత్రాన్ని అభివృద్ధి చేశారు. దీని పేరు ‘కాటన్ ష్రెడర్’. సాధారణంగా హెక్టార్ భూమిలో పత్తి మొక్కల వ్యర్థాలను తొలగించడానికి 10 మంది కార్మికులు అవసరం. ఈ ష్రెడర్ సాయంతో 3 గంటల్లో 1 హెక్టార్ భూమిలో పత్తి పంట వ్యర్థాలను తొలగించి ముక్కలుగా చేసి భూమిలో కలిపివేయవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్