పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది: సునీత

53చూసినవారు
పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది: సునీత
AP: పరిటాల రవి హత్య కేసుపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త, పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. సునీతా గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు.. ఆ కేసులో CBI ఆయన్ను విచారించిందని తెలిపారు. టీవీ బాంబు గురించి మాట్లాడుతున్న వారు కారు బాంబు గురించి కూడా మాట్లాడాలి అంటూ సునీత అన్నారు. తోపుదుర్తి సోదరులు ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొడుతున్నారని సునీత మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్