AP: ముస్లిం విద్యార్థులకు 'ఉచిత విద్యా పథకం' అమలు చేయనున్నట్లు కూటమి ప్రభుత్వం తెలిపింది. కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌తో పాటు జేఈఈ, నీట్‌కు ఉచితంగా శిక్షణ అందించనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది.