పవన్ ఎఫెక్ట్.. చంద్రబాబు అలర్ట్, కీలక మార్పు..!

70చూసినవారు
పవన్ ఎఫెక్ట్.. చంద్రబాబు అలర్ట్, కీలక మార్పు..!
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ఇదే సమయంలో గత ప్రభుత్వ నిర్ణయాల పైన సమీక్ష మొదలైంది. గత ప్రభుత్వ పథకాల పేర్లను ప్రస్తుత ప్రభుత్వం మార్పు చేసింది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఎఫెక్ట్ తో నిర్ణయాల విషయంలో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. పేర్ల మార్పులో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో పథకాలకు వ్యక్తుల పేర్లు పెట్టటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో మార్పు చేసే పథకాలకు ఎలాంటి పేర్లు ఖరారు చేస్తారో చూడాలి.

సంబంధిత పోస్ట్