తిరుపతిని రాజధానిగా చేస్తేనే సీమకు న్యాయం: చింతా మోహ‌న్‌

84చూసినవారు
తిరుపతిని రాజధానిగా చేస్తేనే సీమకు న్యాయం: చింతా మోహ‌న్‌
AP: రాష్ట్రానికి తిరుపతిని రాజధానిగా చేస్తేనే రాయలసీమకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. ఈ ప్రతిపాదనను అన్ని పార్టీలు అంగీకరించాలని కోరారు. "ఏపీలో గెలిచిన ఎంపీలందరూ ఇండియా కూటమిలో చేరాలి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకోవచ్చు. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గం.. అది కాంగ్రెస్‌తోనే సాధ్యం." అని ఆయ‌న పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్