బద్వేల్: రోడ్డుపైన వాహనాలు పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవు: ఎస్ఐ రవి

67చూసినవారు
బద్వేల్: రోడ్డుపైన వాహనాలు పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవు: ఎస్ఐ రవి
బద్వేల్ అర్బన్ సిఐ రాజగోపాల్ ఆదేశాల మేరకు పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద అర్బన్ ఎస్ఐ రవికుమార్ సోమవారం సాయంత్రం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ వాహనదారులు రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపరాదని, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే జరిమానా తప్పదని హెచ్చరించారు. ఈ వాహనాల తనిఖీలో పోలీసు సిబ్బంది డి. నరసింహులు, ఆర్ లక్ష్మీ నరసయ్య ఉన్నారు.

సంబంధిత పోస్ట్