బద్వేల్: కుక్కల దాడిలో బాలునికి గాయాలు

63చూసినవారు
బద్వేల్: కుక్కల దాడిలో బాలునికి గాయాలు
బద్వేల్ మునిసిపాలిటీ 10 వార్డ్ శివానగర్ లో పెంపుడు కుక్కలు మరియు వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇక్కడి ప్రజలు వీధుల్లో తిరగాలంటే భయబ్రాంతులకు గురి అవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. బుధవారం ఒక పెంపుడు కుక్క వీదిలో వెళుతున్న 11 ఏళ్ల బాలున్ని వీధిలో ఈడ్చుకొని వెళ్లి కరవడంతో బాలుడికి గాయాలయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు. మున్సిపాలిటీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్