బద్వేలు: పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం

50చూసినవారు
బద్వేలు: పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం
పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుందని ఎంపీడీవో మల్లేశ్వరి అన్నారు. బద్వేలు మండలంలోని తిప్పనపల్లి పంచాయతీలో మంగళవారం పారిశుధ్యంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుధ్యం పైన ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలి అన్నారు. శానిటేషన్ పరిస్థితి గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్