అంగంపల్లి గ్రామంలో ట్రాక్టర్ బోల్తా

668చూసినవారు
అంగంపల్లి గ్రామంలో ట్రాక్టర్ బోల్తా
కడప జిల్లా శ్రీ అవధూత కాశినాయన మండలం అంగంపల్లి గ్రామ సమీపంలో టీవీ హాస్పిటల్ వద్ద సోమవారం ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో నాగేంద్ర, పీరయ్య, రవి అనే వారికి స్వల్ప గాయాల అవడంతో వీరిని పోరుమామిళ్ల ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించడం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్