పొరుమామిళ్ళకు వచ్చిన వైఎస్ విజయమ్మ

77చూసినవారు
పొరుమామిళ్ళకు వచ్చిన వైఎస్ విజయమ్మ
పోరుమామిళ్ల పట్టణంలోని వైసీపీ సీనియర్ నాయకురాలు, మాజీ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ పోతిరెడ్డి కృష్ణమ్మను బుధవారం వైఎస్ విజయమ్మ ఆమె స్వగృహంలో పరామర్శించారు. గత 45 సంవత్సరాలుగా వైఎస్ రాజారెడ్డి, వైస్సార్, వై ఎస్ జగన్లను ప్రతి సంవత్సరం క్రిస్మస్ వారి కుటుంబ సభ్యులతో కలుసుకోవడం ఆమె ఆనవాయితీగా ఉండేదని ఈ సంవత్సరం రాలేకపోవడంతో వారి ఇంటికి వచ్చి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్